¡Sorpréndeme!

Covid-19 : కరోనా కేసుల్లో భారీ పెరుగుదల.. దేశంలో మళ్లీ Lockdown తరహా పరిస్థితులు! || Oneindia Teugu

2021-03-01 101 Dailymotion

Tamil Nadu has extended existing coronavirus-related restrictions till March 31, meaning offices, shops, and industrial and commercial establishments will continue with staggered working hours.
#Covid19
#TamilNadu
#Lockdown
#PMModi
#Covid19Vaccine
#Covid19CasesInIndia
#PetrolDieselPrices
#FuelPrices
#LPGGas

దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తరహా పరిస్థితుల్లోకి జారిపోతోన్నట్టు కనిపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల అనేక రాష్ట్రాలను కమ్మేసింది. కరోనా కేసుల్లో భారీగా పెరుగుతున్నాయి. రోజూ వేలల్లో నమోదవుతోన్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్న జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు.